Friday, March 29, 2024

యాంకర్ అనసూయ ఇంట విషాదం

- Advertisement -
- Advertisement -

Anasuya father passed away

హైదరాబాద్: యాంకర్, ప్రముఖ నటి అనసూయ ఇంట విషాదం నెలకొంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు కన్నుమూశారు. ఆదివారం ఉదయం అస్వస్థతకులోను కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించేలోపు ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె తండ్రి తార్నాకలో ఉంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీల కార్యకర్తగా పని చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు.  అనసూయ ఇంటికి జబర్దస్త్ ఆర్టిస్టులు చేరుకొని ఆమె ఓదార్చుతున్నారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News