Home తాజా వార్తలు జోగు రామన్నకు క్షమాపణ చెప్పిన అనసూయ

జోగు రామన్నకు క్షమాపణ చెప్పిన అనసూయ

anasuya-bharadwajహైదరాబాద్: మాజీ అటవీశాఖ మంత్రి, టిఆర్ఎస్ ఎంఎల్ఎ జోగు రామన్నకు యాంకర్ అనసూయ క్షమాపణలు చెప్పారు. “సేవ్ నల్లమల్ల” పేరుతో ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ అనసూయ కూడా ట్వీట్ చేసింది. అయితే అందులో తెలంగాణ మంత్రి అంటూ జోగురామన్నను ఆమె ట్యాగ్ చేసింది. తక్షణమే తన పొరపాటును గుర్తించిన అనసూయ… ‘నాకు కరెంట్ అఫైర్స్ గురించి తెలియదు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆలోచించండి’ అని రిట్వీట్ చేసింది.

Anasuya Says Sorry To Jogu Ramanna