బుల్లితెరపై తన అందాలతో అలరించిన హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వెండితెరపై కూడా తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. గతేడాది ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘క్షణం’ వంటి సక్సెస్ లు అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు టివి షోలతో బిజీ బిజీగా ఉంటుంది. అయితే గతంలో కాస్త బొద్దుగా ఉన్న అనసూయ, ఈ మధ్య కాలంలో కాస్త సన్న బడింది. అయితే ఇందుకు అనసూయ సర్జరీలు చేయించుకుందని సోషల్ మీడియాల్లో రకరకాల పుకార్లు వచ్చాయి.
వీటిపై అనసూయ గరమైంది. కొన్ని వైబ్ సైట్లకు తనకు సంబంధిచి ఎటువంటి న్యూస్ రావడం లేదు కాబట్టి.. వాళ్లే తనపై ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని. కానీ చాలా సీరియస్ గా తాను షార్ట్ కర్ట్ లను నమ్మను… ఎలాంటి సర్జరీ చేయించుకోవటం లేదని అని ట్వీట్ చేసింది.
??You know..they aint getting any news from me..so might as well they create?! But on a serious note..NO!NEVER!!I dont believe in shortcuts. https://t.co/16h9QjiZZr
— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 20, 2017