Home జాతీయ వార్తలు యాత్రలో అనసూయ

యాత్రలో అనసూయ

Anchor Anasuya Main Role in YSR Biopic

హైదరాబాద్ : దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. యాత్ర పేరుతో ఆయన జీవితకథను తెరకెక్కిస్తున్నారు. వైఎస్ పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాను మహి.వి.రాఘవ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నట్టు తెలుస్తోంది.

Anchor Anasuya Main Role in YSR Biopic