Home తాజా వార్తలు తగ్గిన ఆంధ్రా బ్యాంక్ నష్టాలు

తగ్గిన ఆంధ్రా బ్యాంక్ నష్టాలు

Andhra Bank has Q4 loss results reduced

 

హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరం(201819) మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో ఆంధ్రా బ్యాంక్ నష్టాలను తగ్గించుకుంది. బ్యాంక్ నికర నష్టం గతంలో రూ.2,536 కోట్లు ఉంటే.. ఈసారి రూ.1,234 కోట్లకు తగ్గింది. నిరర్థక ఆస్తులు(ఎన్‌పిఎ)లను తగ్గించుకోవడం ఇది సాధ్యమైంది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.5,092.62 కోట్ల నుంచి రూ.5,313.53 కోట్లకు పెరిగింది. ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్ ఆంధ్రా బ్యాంక్ వెల్లడించింది. ఎన్‌పిఎ 17 శాతం నుంచి 16 శాతానికి తగ్గాయి.

Andhra Bank has Q4 loss results reduced