- Advertisement -
మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: జనగామ జిల్లా కలెక్టర్ ఏ. శ్రీదేవసేన పెద్దపల్లి జిల్లాకు బదిలీ కాగా ఆమె స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ శుక్రవారం జనగామ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -