Home జాతీయ వార్తలు ఆ సిఎం దేశానికి మంచి చేస్తారు: అన్నాహజారే

ఆ సిఎం దేశానికి మంచి చేస్తారు: అన్నాహజారే

Hazareముంబయి: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ దేశానికి మంచి చేస్తారని తాను అనుకుంటున్నానని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. కేజ్రీవాల్ అధికారం ద్వారానో లేక మరో విధంగానో దేశానికి మంచి చేస్తారు అనేది తాను చెప్పలేనన్నారు. అన్నా హజరే అవినీతిని నిర్మూలించేందుకు ఉద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే.