Home జాతీయ వార్తలు అన్నాహజారేకు భారీ భద్రత

అన్నాహజారేకు భారీ భద్రత

Hazareఢిల్లీ : సామాజికవేత్త అన్నా హజారేకు పోలీసులు భారీ భద్రత పెంచారు. ఇటీవలి కాలంలో అన్నాహజారేకు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జెడ్ కేటగిరిభద్రత కల్పించారు.