Home ఆంధ్రప్రదేశ్ వార్తలు 12 గంటల్లో 16 కరోనా కేసులు నమోదు

12 గంటల్లో 16 కరోనా కేసులు నమోదు

Covid-19

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 16 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి 10:30 నుంచి ఉదయం 10వరకు కొత్తగా 16 కేసులు నమోదుకావడంతో ఎపిలో కరోనా బాధితుల సంఖ్య 180కి చేరిందని ఎపి వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నెల్లూరులో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 27, గుంటూరు, కడప జిల్లాల్లో 23 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఎపిలో అత్యధిక బాధితులు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే ఉండటం గమనార్హం.

Another 16 Corona Positive Cases in Andhra Pradesh