Tuesday, April 16, 2024

సోట్రోవిమాబ్‌కు బ్రిటన్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

Antibody drug 'Sotrovimab' works against Omicron

 

లండన్ : కొవిడ్ లక్షణాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉన్న బాధితుల చికిత్స కోసం గ్లాక్సోస్మిత్‌క్లైన్ (జీఎస్‌కే) ఉత్పత్తి చేసే సోట్రోవిమాబ్‌ను బ్రిటన్ గురువారం ఆమోదించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ డ్రగ్ ఒక డోసు కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరడం, మరణించే ప్రమాణాన్ని 79 శాతం తగ్గించినట్టు తేలిందని బ్రిటన్ మెడికల్ రెగ్యులేటరీ మెడిసిన్స్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్ రెగ్యులేటరీ ఏజెన్సీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News