Monday, July 14, 2025

విశాఖ లో సరికొత్త రికార్డు : లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రపంచ రికార్డును బ్రేక్ చేసి ఎపి సరికొత్త చరిత్ర సృష్టించిందని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ లో యోగాంధ్ర నిర్వహణపై గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ట్వీట్ చేశారని అన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల పోస్టుపై లోకేష్ స్పందించారు. యోగాంధ్ర విషయంలో (case Yogandhra) భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు. 3 లక్షల మందితో యోగాంధ్ర నిర్వహించి రికార్డు సృష్టించారంటూ కొనియాడారని చెప్పారు. బ్రాండ్ విశాఖ వేదికగా సరికొత్త రికార్డు సాధించాం అని నారా లోకేష్ ఆనందాన్నివ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News