Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎపిలో వైఎస్‌ఆర్‌సిపి

ఎపిలో వైఎస్‌ఆర్‌సిపి

AP-Exit-Pollsవిడుదలైన వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్

హైదరాబాద్ : ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో ఆదివారం విడుదలైన వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి.ఇండియా టుడే సంస్థ తమ సర్వేలో ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 130-135 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని అంచనా వేయగా, తెలుగుదేశం పార్టీ 37-40 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. విడిపి సర్వేలో వైసిపికి 111-121 స్థానాలు, టిడిపికి 54-60 స్థానాలు వస్తాయని తేలింది. మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం టిడిపికి 100కు పది సీట్లు అటు ఇటూగా వస్తాయని, వైసిపికి 72 స్థానాలకు పది అటు ఇటూగా వస్తాయని వెల్లడించారు. అలాగే జనసేనతో పాటు ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేశారు.

వివిధ సంస్థలు వెల్లడించిన ఫలితాలు ఇలా ఉన్నాయి…

AP Exit Polls Survey 2019

AP-Exit-Polls-Survey