అమరావతి: టాలీవుడ్ లో ఉత్తమ చిత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాలు ప్రకటించింది. 2012, 2013 వ సంవత్సరంలో ప్రదర్శించిన చిత్రాలకు నంది అవార్డులను ప్రకటించింది. అమరావతిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సినీ నటి జయసుధ అవార్డులను ప్రకటించారు.
2012 నంది అవార్డుల ప్రకటన
ఉత్తమ చిత్రం : ఈగ
రెండో ఉత్తమ చిత్రం: మిణుగురులు
మూడో ఉత్తమ చిత్రం: మిథునం
ఉత్తమ నటుడు: నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నటి: సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (ఈగ)
ఉత్తమ విలన్: కిచా సుదీప్ (ఈగ)
ఉత్తమ రచయిత: తనికెళ్ల భరణి (మిథునం)
ఉత్తమ సంగీత దర్శకులు: ఇళయరాజా (ఎటో వెళ్లిపోయింది మనసు), కీరవాణి (ఈగ)
ఉత్తమ గేయ రచయిత: అనంత శ్రీరామ్ (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ గాయని : గీతామాధురి (గుడ్ మార్నింగ్)
ఉత్తమ కొరియో గ్రాఫర్: జానీ (జులాయి)
ఉత్తమ పాపులర్ చిత్రం: జులాయి
ఉత్తమ ఎడిటర్-2012: కోటగిరి శ్రీనివాస రావు (ఈగ)
2013 నంది అవార్డుల ప్రకటన
ఉత్తమ చిత్రం : మిర్చి
రెండో ఉత్తమ చిత్రం: నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రం: ఉయ్యాలా జంపాలా
ఉత్తమ కుటుంబ కథా చిత్రం: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: భారత కీర్తి మూర్తులు
ఉత్తమ రెండో డాక్యుమెంటరీ చిత్రం: సప్తవ్యసనాలు
ఉత్తమ ఎడ్యుకేషనల్ ఫిల్మ్: విన్నర్
ఉత్తమ నటుడు: ప్రభాస్ (మిర్చి)
ఉత్తమ నటి: అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి)
ఉత్తమ సహాయ నటి : నదియా (అత్తారింటికి దారేది)
ఉత్తమ సహాయ నటుడు: ప్రకాశ్ రాజ్ (సీతమ వాకిట్లో సిరిమల్లె చెట్లు)
ప్రజాధరణ పొందిన చిత్రం: అత్తారింటికి దారేది
ఉత్తమ దర్శకుడు: దయా కొడవగంటి
ఉత్తమ కమెడియన్: తాగుబోతు రమేష్ (వెంకటాద్రి ఎక్స్ప్రెస్)
ఉత్తమ తొటి చిత్రం దర్శకుడు: కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ పాటల రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీశ్రీప్రసాద్ (అత్తారింటికి దారేది)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: కాళీ చరణ్
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: మేర్లపాక గాంధీ(వెంకటాద్రి ఎక్స్ప్రెస్)
ఉత్తమ మాటల రచయిత: త్రివిక్రమ్ (అత్తారింటికి దారేది)
ఉత్తమ గాయకుడు: కైలాష్ కేర్ (మిర్చి)