Home తాజా వార్తలు ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు దరఖాస్తులు చేసుకోండి

ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు దరఖాస్తులు చేసుకోండి

Applications Invites to Fine Art Courses at Hyderabad

హైదరాబాద్ : మాదాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్  కోర్సుల్లో 2018-18 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవాలని ఆ కాలేజీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఈ కోర్సుల్లో ఆసక్తి ఉన్న పదో తరగతి పాసైన వారికి ఐదేళ్ల వ్యవధితో చిత్రకళ, వాణిజ్యకళ కోర్సులను అందిస్తున్నామని, ఇంటర్ పాసైన వారికి మూడేళ్ల కాల వ్యవధితో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోర్సులను అందిస్తున్నామని కాలేజీ యాజమాన్యం తెలిపింది. పూర్తి వివరాలకు 9966991548/ 040-23114880 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

Applications Invites to Fine Art Courses at Hyderabad