Home ఆంధ్రప్రదేశ్ వార్తలు సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

APPSC Notification For Supervisor Postsఅమరావతి: స్త్రీ, శిశుసంక్షేమ అభివృద్ధిశాఖలో విస్తరణ అధికారి గ్రేడ్‌-1(సూపర్‌వైజర్‌) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్‌ ఆంజనేయులు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం psc.ap.gov.in లో సంప్రదించాలని ఆంజనేయులు తెలిపారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని ఆయన సూచించారు.