Home జాతీయ వార్తలు లారీ ఢీకొని కానిస్టేబుల్ దుర్మరణం

లారీ ఢీకొని కానిస్టేబుల్ దుర్మరణం

Accidentనెల్లూరు : జిల్లాలోని మనుబోలు పోర్టు క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆదివారం లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎఆర్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.