Saturday, April 20, 2024

రివాల్వర్ తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Army man shoots himself dead in Ramban district

జమ్మూ: జమ్ముకశ్మీర్ రాంబాన్ జిల్లాలో మంగళవారం ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కర్నాటకకు చెందిన అసంగెప్ప మాదర్‌గా గుర్తించారు(28)గా గుర్తించారు. బనిహాల్ ఆర్ సెంటర్ క్యాంపులో అసంగెప్ప విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బనిహాల్ ప్రాంతంలోని ఆర్మీ ట్రాన్సిట్ క్యాంప్ వద్ద ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Army man shoots himself dead in Ramban district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News