Home Default పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన… భారత సైనికుడి మృతి

పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన… భారత సైనికుడి మృతి

 

శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శుక్రవారం ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని  నియంత్రణ రేఖ వెంట పాక్ దళాలు కాల్పులు జరిపడంతో భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది.  పాక్ కాల్పుల్లో భారత సైనికుడు వీర మరణం పొందినట్లు అధికారులు తెలిపారు.

Army soldier martyred in ceasefire violation along LoC