Friday, March 29, 2024

థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం: డిహెచ్

- Advertisement -
- Advertisement -

DH Srinivasa Rao Press Meet on Corona 2nd Wave

హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,366 ఆక్సిజన్ పడకలుగా మార్చామని, మిగతా మరో 15 వేల పడకలకు ఆక్సిజన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. నిలోఫర్ ఆస్పత్రిలో మరో వెయ్యి పడకలు సిద్ధం చేస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా పిల్లల కోసం మరో నాలుగు వేల పడకలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News