- Advertisement -
*కాళేశ్వరం పంప్ హౌస్‌లు సందర్శన
మన తెలంగాణ/ధర్మారం: రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మేడారం సందర్శించే అవకాశాలున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రధానమైన మేడారం భూగర్భంలో నిర్మిస్తున్న టన్నెలు పంప్‌హౌజ్‌లు, సబ్ స్టేషన్ల ఏర్పాటును పరిశీలించే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటలిజెన్స్ వర్గాలకు సమా చారం అందడంతో రూట్ మ్యాప్ పరిశీలిస్తున్నారు. ధర్మారం శివార్‌లో ప్రధాన రహదారి ప్రక్కన్న రెండు హెలీప్యాడ్‌లు సిద్ధంగా ఉన్నందున అక్కడి నుండి రెండు కిలోమీటర్ల దూరంలోని టన్నెల్ వద్దకు ప్ర త్యేక కాన్నాయ్ ఏర్పాట్లపై పరిశీలన చేస్తున్నారు. ఈ నెల 17 లేదా 19న గవర్నర్ మేడారం ను సం దర్శిం చేందుకు అవకాశాలున్నాయి.
- Advertisement -