Home తాజా వార్తలు గోవా, పంజాబ్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

గోవా, పంజాబ్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

Punjab-Elections

చండీగఢ్: గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గోవాలో 40 స్థానాలకు, పంజాబ్‌లో 117 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు గోవాలో 55 శాతం, పంజాబ్‌లో 35 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.