Friday, January 27, 2023

మార్చి మొదటి వారంలో అసెంబ్లీ?

- Advertisement -

ASSEMBLYహైదరాబాద్ : శాసనసభ బడ్జెట్ సమా వేశాలు మార్చి నెల మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు  తెలిసింది. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభం అవుతుంది. రెండవ వారం ప్రారంభంలో 2017-18 సంవత్సర రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మార్చి చివరి వారం వరకు సమావేశాలు కొనసాగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles