Home జగిత్యాల మహిళపై రాళ్లతో దాడి

మహిళపై రాళ్లతో దాడి

More than Half of the Victims of Personal Murders Worldwide are Women

జగిత్యాల: ఓ మహిళపై దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌లో సోమవారం ఉదయం జరిగింది. మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో దాడి చేసి పారిపోయారు.  స్థానికులు బాధితురాలని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.