Home తాజా వార్తలు ఇద్దరు యువతులపై అత్యాచార యత్నం

ఇద్దరు యువతులపై అత్యాచార యత్నం

Attempt Rape On Two Young Womenభద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో దారుణం చోటు చేసుకుంది. చతిస్ గఢ్ నుంచి కూలి పని కోసం ఆరుగురు యువతులు ఆదివారం భద్రాచలం వచ్చారు. ఇందులో  ఇద్దరు యువతులపై తాపీ మేస్త్రీలు అత్యాచార యత్నం చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధిత యువతులు పోలీసులను ఆశ్రయించారు. బాధిత యువతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న భద్రాచలం పోలీసులు నిందితులైన మేస్త్రీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.