Saturday, April 20, 2024

‘ఏ పిల్లా..’ లిరికల్ వీడియో విడుదల

- Advertisement -
- Advertisement -

 

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, కేరళ కుట్టి సాయి పల్లవి కాంబినేషన్ లో ప్రముఖ డైరెక్టర్ శేకర్ ఖమ్ముల రూపొందిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘ఏ పిల్లా’ అనే ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో చైతూ, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలోనే మాట్లాడతారట. ‘ఫిదా’ సినిమాలోనూ తెలంగాణ యాసలో మాట్లాడి ఎంతో మంది కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది సాయి పల్లవి. ఈ మూవీకి పవన్ హెచ్ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

‘Ay Pilla’ full lyrical vedio song released from Love Story

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News