Wednesday, July 17, 2024

అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్: బంగ్లా లక్ష్యం 178

- Advertisement -
- Advertisement -

Ban vs Ind Match

 

దక్షిణాఫ్రికా: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది.  దీంతో బంగ్లాదేశ్ ముందు 178 పరుగుల లక్ష్యాన్ని భారత్ కుర్రాళ్లు ఉంచారు. భారత యువ జట్టు బ్యాట్స్ మెన్లలో జైశ్వాల్ (88), తిలక్ వర్మ(38), జురెల్(22) పరుగులు చేసి ఔటయ్యారు. మిగితా బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అవిషేక్ దాస్ మూడు వికెట్లు పడగొట్టగా షోరిఫూర్ ఇస్లామ్, హసన్ షాకిబ్ చెరో రెండు వికెట్లు,  రకిబుల్ హసన్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News