Friday, March 29, 2024

నవంబర్‌లో 17 బ్యాంకు సెలవులు

- Advertisement -
- Advertisement -

Bank Holidays
ముంబయి: నవంబర్ నెలలో దాదాపు 17 బ్యాంకు సెలవు దినాలు ఉండనున్నాయి. అయితే వీటిలో కొన్ని ఆయా రాష్ట్రాలకు పరిమితం. అయినప్పటికీ ఆ నెలలో కనీసం సగం రోజులు బ్యాంకులు పనిచేయవని ఆర్‌బిఐ జారీ చేసిన మార్గదర్శకాల ద్వారా తెలుస్తోంది. నవంబర్‌లో 13,27 తేదీలు రెండవ, నాల్గవ శనివారాలు, ఇక 7,14,21,28 ఆదివారాలు. మిగిలిన సెలవులు ఈ విధంగా ఉన్నాయి: నవంబర్ 1 కన్నడ రాజ్యోత్సవ, 3 నరక చతుర్దశి, 4 దీపావళి, 5 బలి ప్రతిపద/విక్రమ సంవత్సరారంభం/గోవర్ధన్ పూజ, 6 భాయి దూజ్/చిత్రగుప్త జయంతి, 10,11 చాత్ పూజ, 12 వంగల్ ఫెస్టివల్(మేఘాలయ), 19 గురునానక్ జయంతి/కార్తీక పౌర్ణమి, 22 కనకదాస జయంతి(కర్నాటక), 23 సెంగ్ కుత్సెమ్(మేఘాలయ).

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News