Saturday, April 20, 2024

రాచకొండ పోలీసుల బతుకమ్మ వేడుకలు

- Advertisement -
- Advertisement -

Batukamma celebrations of Rachakonda police

పాల్గొన్న సిపి మహేష్ భగవత్, డిసిపిలు, పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : బతుకమ్మ పండగకు చాలా ప్రాముఖ్యం ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. అంబర్‌పేటలోని పోలీస్ లైన్‌లో బుధవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో రాచకొండ పోలీసులు పాల్గొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పూజ నిర్వహించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. డిసిపిలు సన్‌ప్రీత్‌సింగ్, సలీమా, రక్షితమూర్తి, శిల్పవల్లి, సిఎఓ సుగుణ, పోలీసులు, పోలీసుల కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News