Home తాజా వార్తలు గ్రామస్థులపై దాడి చేసిన ఎలుగుబంటి

గ్రామస్థులపై దాడి చేసిన ఎలుగుబంటి

Bear

 

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారంలో ఎలుగుబండి గ్రామస్థులపై దాడి చేసింది. ఎలుగుబంటి గ్రామంలో ప్రజల ఆందోళనకు గురయ్యారు. రాజు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో అతను త్రీవంగా గాయపడ్డాడు. దీంతో రాజును స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Bear Attack on Village’rs in Dichpally