Home కరీంనగర్ ఎలుగుబంటి హల్‌చల్

ఎలుగుబంటి హల్‌చల్

Bear

 

హుజూరాబాద్ : శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలో ఎలుగుబంటి ఓ చెట్టు ఎక్కి హల్‌చల్ సృష్టించింది.  అటవీశాఖాధికారులు చాకచాక్యంగా పట్టుకోవడంతో గ్రామస్థులు ఊపిరి పిల్చుకున్నారు. గ్రామానికి సమీపంలోని గుట్టల ప్రాంతం నుంచి ఎలుగుబంటి సోమవారం అర్థరాత్రి వచ్చి చెట్టు ఎక్కి అరుపులు చేస్తుండటంతో గ్రామస్థులు భయంధోళనకు గురయ్యారు. అటవీశాఖాధికారులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకొని మత్తు సూదిని ఎలుగుబంటికి ఇచ్చి ప్రత్యేక వాహనం ద్వారా సమీప గుట్టల ప్రాంతానికి తరలించారు.

Bear climbed tree and caused Panic