Home యాదాద్రి భువనగిరి గుండ్రటి రాతతో…ర్యాంకుల పంట

గుండ్రటి రాతతో…ర్యాంకుల పంట

student

అడ్డగూడూరు : ముత్యాల్లాంటి ద స్తూరికి చాలా మంది అభిమానులు ఉంటారు. అదే వి ధంగా ఈ దస్తూరి పరీక్షల్లో కూడా తనదైన పాత్రను పో షిస్తుంది.ఈ దస్తూరి ఎంత అందంగా ఉంటే అంత ఎ క్కువగా మార్కులు సాదించవచ్చు… దీంతో పాటు కొన్ని ప రీక్ష నియామాలు పాటిస్తే ర్యాంకుల పంట పం డించవచ్చు మరికొద్ది రోజుల్లో పదోతరగతి డిగ్రీతో ప్ర స్తుతం నడుస్తున్న ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్బంగా విధ్యార్ధులకు నిపుణులు పలు సూచనలు అంది స్తున్నారు.

చక్కని దస్తూరి ప్రధానమే….

ఏడాది పొడవున తరగతి గదుల్లో నేర్చుకున్న పా ఠాలను పరీక్షల్లో అందంగా రాయడం కూడా ముఖ్యమే ప్రశ్నా పత్రాలు దిద్దే కొద్ది అద్యాపకులకు మనం రాత అర్థమ య్యేలా జాగ్రత్తా పడాలి. పాయింట్లు వారిగా రా స్తే సబ్జెక్ట్‌పై ఉన్న నేర్పరితనం సులువుగా అర్థమౌతుంది. సాధా రణంగా విధ్యార్థులు క్లాస్ ,హోంవర్క్‌లు గీతాల కాగి తాలపై రాయడం నేర్చుకోవాలి ఎందుకంటే పరీక్ష పత్రాలు తెల్లగా ఉంటాయి. జవాబులు రాయడానికి ము ందు కాగితం చివరణ నాలుగువైపుల్లో ఒక అం గుళం స్థలాన్ని వదిలి రాయడం మూలంగా మూ ల్యాంకనం చేసేవారికి జవాబులు సృష్టంగా అర్థ మౌ తాయి. జవాబుల్లో ఏవైనా ముఖ్యమైన పంక్తులుంటే వాటి క్రింద పెన్సిల్‌తో నల్లని గీతతో మార్కు చేయడం మ ంచిది. ఇచ్చిన సమయంలో ప్రశ్నలకు జవాబులు రా యాల్సి ఉంటుంది.కాబట్టి సెక్షన్‌ల వారిగా ప్రా ధా న్యతనిస్తు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

నిబంధనలు పాటిస్తూ జవాబులు రాయాలి ః ఫిన్సి పాల్ నిర్మల తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠ శాల బాలికలు అడ్డగూడూరు……
జవాబులు రాసే విధానంలో దిద్దుబాట్లు లేకుండా జాగ్రత్త పడాలి. వ్వాసరూప ప్రశ్నలకు పాయింట్ల వారిగా సమా ధానాలు రాస్తూ మద్యలో ఉపశీర్షికలు ఇవ్వాలి. పదాల మధ్య స్పేస్ ఇవ్వడం మూలంగా వ్యాక్యాలు అం దంగా కనిపిస్తాయి. ముఖ్యమైన పాయింట్ల క్రింద అండ ర్‌లైన్ చేయాలి. బిట్ ప్రశ్నలకు సమాధానం రాసే టప్పుడు కొట్టివేతలు ఉండకూడదు. ప్రశ్నలపై సందే హాలు ంటే ఇన్విజిలేటర్‌ను అడిగి నివృత్తి చేసుకోవాలి.

జాగ్రత్తలు పాటించాలి: అడ్డగూడూరు జెడ్‌పిహెచ్‌ఎస్ ప్ర ధానోపాధ్యాయులు అనంతరెడ్డి

జవ బులు రాసే విధానం మూల్యాంకనం చేసేవారిని ఇ బ్బంది పెట్టే విధంగా ఉండకూడదు.జవాబు పత్రం ఇక ట్టుకోవాలంటే ఒక్క పేజిలో 18 నుండి 20 పంక్తు ల్లో రాయాలి. జవాబు పత్రంలో మొదటి పంక్తిని పేజికి స మాంతరంగా వచ్చేలా జాగ్రత్త పడాలి. జవాబు రాసే క్ర మంలో మార్జిన్ లైన్‌కు దగ్గరగా పోయి ఒకే పదాన్ని వి డగొట్టి వేరొక లైన్‌లో రాయడం చేయరాదు. అవ గాహణ ఉన్న ప్రశ్నలకు మొదటగా సమాధానాలు రాస్తే సమ యాన్ని ఆదాచేసుకోవచ్చు. వాటి భాగాలను క్రమ ప ద్దతిలో గుర్తించడం ద్వారా ఎక్కువ మార్కులు స్కోర్ చే యవచ్చు. మనం రాసే జవాబులు అందంగా సృష్టంగా ఉంటే దిద్దేవారు మార్కులు పూర్తిస్థాయిలో వేయడానికి ఆ లోచించరు. వ్యాసరూప ప్రశ్నల్లో మార్కులు పూర్తిగా సా దించాలంటే ఇచ్చిన అంశాన్ని సరిగ్గా అర్థం చేసు కోని జవాబు రాయడం సముచితం.