Friday, April 26, 2024

‘భోళాశంకర్’ షూటింగ్ కు టైమ్ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

Bhola Shankar movie shoot begins from Nov 15

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో తరకెక్కనున్న చిత్రం ‘భోళాశంకర్’. ఈ మూవీలో చిరుకు సోదరిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీతోపాటు ‘భోళాశంకర్’ షూటింగ్ కూడా ప్రారంభించేందుకు చిరు సిద్ధమయ్యాడు. తాజాగా ‘భోళాశంకర్’ షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం తేదీని చిత్రయూనిట్ వెల్లడించారు. న‌వంబ‌ర్ 11న మూవీ పూజా కార్య‌క్ర‌మాలు నిర్వహించి, నవంబర్ 15 నుండి షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాగా, ఈ మూవీలో చిరు సరసన ఏ హీరోయిన్ నటిస్తుందో మేకర్స్ చెప్పలేదు. మణిశర్మ తనయుడు స్వర సాగర్ మహతి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

Bhola Shankar movie shoot begins from Nov 15

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News