Thursday, April 25, 2024

భూదాన్‌పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

Bhoodan Pochampally awarded Best Tourism Village Award

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా ఎంపికైన భూదాన్‌పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అధికారులు అవార్డును ప్రదానం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 24వ సమావేశంలో అవార్డు అందజేశారు. భారత కాలమాన ప్రకారం.. గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. అవార్డును భారత్ తరఫున స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం రెండో కార్యదర్శి సుమన్ శేఖర్ స్వీకరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News