Friday, April 19, 2024

ఘట్కేసర్ లో భారీ అగ్నిప్రమాదం….

- Advertisement -
- Advertisement -

Smoke

 

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని కొండాపూర్‌లో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కూలర్ కంపెనీలో మంటలు భారీగా చెలరేగడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని భారీగా ఎగసిపడిన మంటలను ఆర్పేశాయి. షాట్ సర్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ అధికారులు వెల్లడించారు.

 

Big fire accident in ghatkesar in Medchal distirct
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News