Saturday, April 20, 2024

అంజన్నను దర్శించుకున్న బిగ్‌బాస్ షో కంటెస్టెంట్ సుజాత, రాకేష్

- Advertisement -
- Advertisement -

Bigboss contestents Sujatha rakesh visit kondagattu

మనతెలంగాణ/మల్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులోని శ్రీ ఆంజనేయ స్వామిని బిగ్‌బాస్ షో కంటెస్టెంట్లు సుజాత, రాకేష్‌లు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News