Home రాష్ట్ర వార్తలు అదుపు తప్పన బైక్ : యువకుడు మృతి

అదుపు తప్పన బైక్ : యువకుడు మృతి

ROAD-ACCIDENTనల్గొండ : జిల్లాలోని గరిడేపల్లి మండలం కుత్‌బుషాపురంలో విషాదం చోటు చేసుకుంది. కుత్‌బుషాపురం బ్రిడ్జి వద్ద బైక్ అదుపు తప్పి యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీకాంత్ బిటెక్ చదువుతు నేరేడుచర్లలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం ఉదయం బైక్ పై వెళ్తూ అదపు తప్పి సాగర్ కెనాల్‌లో పడిపోవడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరి మృత దేహాన్ని పరిశీలించారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.