Friday, April 26, 2024

40 లక్షలకు పడిపోయిన బిట్‌కాయిన్

- Advertisement -
- Advertisement -

Bitcoin price dropped to 40 lakhs

న్యూఢిల్లీ : ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ గురువారం రూ.39.81 లక్షల వద్ద ఉంది. దీని ధర రూ.19,149 తగ్గింది. ఇతర క్రిప్టోకరెన్సీల్లో ఇథోరియం 0.36 శాతం లాభాన్ని చూసింది. ఇది రూ.1,242 పెరిగి రూ.3.48 లక్షలకు చేరుకుంది. బిట్‌కాయిన్ ధర నవంబర్ 10న 52 లక్షల రూపాయలు (69,000 డాలర్లు) దాటగా, ఇప్పుడు అది 39.81 లక్షలకు క్షీణించింది. అంటే ఈ క్రిప్టో ధర 1 నెలలోనే 31 శాతం పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News