Friday, April 26, 2024

సినీ నటి, బిజెపి నేత కుష్బు అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ సినీ నటి, బిజెపి నాయకురాలు కుష్బు సుందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పురాతన హిందూ ధర్మశాస్త్రాల్లో ఒకటైన మనుస్మృతిని నిషేధించాలంటూ ఇటీవల విసికె పార్టీ అధినేత తిరుమావళవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తమిళనాడులో బిజెపి ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బిజెపి నేత కుష్బు నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్తున్న కుష్బూను చెంగల్ పట్టు జిల్లాలోని కడలూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కుష్బూతోపాటు మరికొంత మంది మహిళానేతలు, ఇతరలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

BJP Leader Kushboo Sundar arrested at Chengalpattu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News