Home తాజా వార్తలు ఐకమత్యం ఒవైసికి నచ్చడం లేద: కె. లక్ష్మణ్

ఐకమత్యం ఒవైసికి నచ్చడం లేద: కె. లక్ష్మణ్

BJP Leader Laxman

హైదరాబాద్: ఐకమత్యం ఒవైసికి నచ్చడం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. అయోధ్యపై సుఫ్రీ కోర్టు తీర్పును మతాలకు అతీతంగా స్వాగతించారని, కుహానా లౌకిక వాదులే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసుదుద్ధీన్ ఒవైసికి సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు కావాలని విమర్శించిన లక్ష్మణ్… అయోధ్య విషయంలో ప్రభుత్వ భూములు తమకెందుకు అంటున్నారన్నారు.

BJP Leader Laxman comments on Asaduddin Owaisi