Friday, March 29, 2024

బిజెపి నేత సొనాలీ ఫొగత్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

BJP leader Sonali Phogat arrested

హిసార్ (హర్యానా): హిసార్ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుల్తాన్ సింగ్‌ను చెప్పుతో కొట్టినట్టు వచ్చిన ఫిర్యాదుపై బిజెపి నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫొగత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పర్చిన తరువాత ఆమె బెయిలుపై విడుదలయ్యారు. బల్సమండ్ గ్రామంలో ఈనెల 5న ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ మార్కెట్ కమిటీ సెక్రటరీ రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, అలాగే మార్కెట్ కమిటీకి చెందిన మరో మహిళాధికారి పైన, హర్యానా మహిళా మంత్రి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని సొనాలి ఫొగత్ ఆరోపించడంతో ఆ సెక్రటరీపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News