Saturday, April 20, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక: 6వ రౌండ్ లో బిజెపి ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

BJP Leads in 6th round in Huzurabad by poll

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 6వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బిజెపి 1,017 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్ లో బిజెపికి 4,656 ఓట్లు, టిఆర్ఎస్ కు 3,639 ఓట్లు, కాంగ్రెస్ కు 180 ఓట్లు వచ్చాయి. దీంతో 6 రౌండ్లతో కలిపి బిజెపికి 26,983 ఓట్లు, టిఆర్ఎస్ కు 23,797, కాంగ్రెస్ కు 992 ఓట్లు వచ్చాయి. 6 రౌండ్ల తర్వాత బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 3186 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

BJP Leads in 6th round in Huzurabad by poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News