Home జాతీయ వార్తలు పారికర్ ఉన్న బిజెపి.. ఇప్పుడున్న బిజెపి వేరు: మాజీ సిఎం తనయుడు

పారికర్ ఉన్న బిజెపి.. ఇప్పుడున్న బిజెపి వేరు: మాజీ సిఎం తనయుడు

Manohar Parrikar

 

పనాజీ: గోవా దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ప్రస్తుతం బిజెపి అవలంబిస్తున్న సిద్దాంతాలపై విమర్శలు గుప్పించారు. పది మంది గోవా కాంగ్రెస్ ఎంఎల్‌ఎ బిజెపిలో చేరారు. బిజెపి వాళ్లు చేరుతూ ప్రతిపక్షాన్ని, కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీలో విలీనం చేశామని ప్రకటించారు. దీంతో ఉత్పల్ మీడియాతో మాట్లాడారు. మా నాన్న ఉన్నప్పుడు బిజెపి విశ్వాసం, నిబద్ధత ఉండేదని, ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ఇప్పుడున్న పార్టీ మా నాన్న పార్టీ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి17 తరువాత బిజెపికి రెండు పదాలు దూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బిజెని తన ఆశయాలకు వ్యతిరేకంగా పని చేస్తోందని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

 

BJP will be Repercussions in Goa: Parrikar Son Uptal

 

I will be Repercussions: Manohar Parrikar Son Uptal