Home జాతీయ వార్తలు టి సిరీస్‌లో పాల్గొన్న బాలీవుడ్ నటులు

టి సిరీస్‌లో పాల్గొన్న బాలీవుడ్ నటులు

Bollywoodముంబయి: టి సిరీస్ మ్యూజిక్ కార్యక్రమంలో బాలీవుడ్ నటీ, నటీమణులు పాల్గొన్నారు. బాలీవుడు నటులు సోహా అలీ ఖాన్, మహేశ్ భట్, రిచ చద్దా, రాకేశ్ రోషన్, జితేంద్ర, రాజ్ బబ్బర్, రణ్ బీర్‌కపూర్, నటీ మణులు కుణాల్‌ఖేము, పూజ భట్, దీపికా పదుకోణే తదితరులు పాల్గొన్నారు. టి సిరీస్ ఒక మ్యూజిక్ ఛానల్.