Home సినిమా జాక్వేస్‌కు అక్షయ్ లాలి జో..లాలి జో..

జాక్వేస్‌కు అక్షయ్ లాలి జో..లాలి జో..

brothersజలంధర్: బాలీవుడ్ నటుడు అక్షయ్ కూమార్ త్వరలో విడుదల కాబోతున్న బ్రదర్స్ చిత్రం ప్రచారకార్యక్రమంలో సోమవారం చిత్ర కథనాయిక జాక్వేస్ ఫెర్నాండెజ్‌ను కాసేపు సరదాగా ఎత్తుకున్నారు. దీంతో అక్కడ అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు.