Home తాజా వార్తలు మెరిసిన తారలు

మెరిసిన తారలు

ముంబయ్‌లో జరుగుతున్న ‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో సినీ తారలు ర్యాంప్‌పై మెరిసి కనువిందు చేశారు. అందాల భామలు జాన్వీకపూర్, సన్నీలియాన్, రకుల్‌ప్రీత్ సింగ్ క్యాట్ వాక్ చేసి ఫ్యాషన్ ప్రియులను అలరించారు. స్టైలిష్ వస్త్రాల్లో హుషారుగా నడిచి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈనెల 11న ప్రారంభమైన లాక్మే ఫ్యాషన్ వీక్ ఈనెల 16 వరకు కొనసాగనుంది.

Bollywood Heroines stunning look at LFW 2020