Sunday, December 3, 2023

డెకథ్లాన్ స్పోర్ట్స్ షోరూమ్‌కు బాంబు బెదిరింపు…. ఒకరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Bomb threat to decathlon show room

 

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో డెకథ్లాన్ స్పోర్ట్స్ షోరూమ్‌కు సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దుండగులు షోరూమ్‌లో బాంబు పెట్టామని కోటి రూపాయలు ఇవ్వాలంటూ ఫోన్ కాల్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే బాంబును పేల్చేస్తానంటూ బెదిరించారు. ఫోన్‌కాల్ ఆధారంగా పోకిరీని ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News