Home Default వైరల్ అయిన ఫోటో

వైరల్ అయిన ఫోటో

Bommai

బెంగళూరు: కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు నిర్వహించే ముందు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పార్థీవ దేహాన్ని ముద్దాడి, ప్రేమంగా తలను నిమిరిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పునీత్ రాజ్‌కుమార్ అంటే బొమ్మైకు ఎంత అభిమానమో ఈ ఒక్క ఫోటో చూస్తే అర్థమవుతుందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.