Home తాజా వార్తలు బోనాలకు ఘనంగా ఏర్పాట్లు

బోనాలకు ఘనంగా ఏర్పాట్లు

SWAMY_manatelanganaహైదరాబాద్ : బోనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకోవడం హర్షనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఆయన బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆయన వెల్లడించారు. మహకాంళి బోనాల సందర్భంగా ఉజ్జయిని అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.