Home తాజా వార్తలు బాటిల్ క్యాప్ చాలెంజ్‌ లో నేనూ పాల్గొన్న…

బాటిల్ క్యాప్ చాలెంజ్‌ లో నేనూ పాల్గొన్న…

Crocodileసామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అవుతున్న బాటిల్ క్యాప్ చాలెంజ్ నూ ఇప్పుడు జంతువులకు సైతం చేయించే స్థాయికి చేరింది. తాజాగా అమెరికాలోని ఆర్లాండోలోని ఓ థీమ్ పార్క్ లో మొసలితో ఈ ఫీట్ చేయించి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ నెట్టింట్లో వైరల్ అవుతోంది. సుమారు 9 అడుగుల పొడవున్న ఈ మొసలి తన తోకతో బాటిల్ మూతను తొలగించి అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి తారలు సైతం బాటిల్ క్యాప్ చాలెంజ్ ద్వారా తమ ఫిట్ నెస్ ని నిరూపించుకున్నారు.

Bottle Cap Challenge By Marine Crocodile

Alligator Does Bottle Cap Challenge

This ALLIGATOR does the bottle cap challenge 🐊 😱

Storytrender यांनी वर पोस्ट केले गुरुवार, ८ ऑगस्ट, २०१९