Home తాజా వార్తలు నీళ్ల బకెట్‌లో పడి బాలుడి మృతి

నీళ్ల బకెట్‌లో పడి బాలుడి మృతి

Boy died

 

తిమ్మాజిపేట : నీళ్లతో ఉన్న బకెట్‌లో పడి ఏడాదిన్నర బాలుడు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని మరికల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాములు, పుష్ప దంపతులకు ఒక కూతురు, కుమారుడు శివకూమార్ ఉన్నారు. శుక్రవారం ఉదయం పుష్ప శివకూమార్‌కు స్నానం చేయించి బట్టలు వేసి ఇంట్లోకి వెళ్ళగా ఇంటి ముందు ఉన్న నీళ్ళ బకెట్‌లో పడి బాలుడు అక్కడిక్కకడే మృతి చెందాడు. దీంతో ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

Boy died by fallen in water Bucket